రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు 2 వేల దరఖాస్తులు అందాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంటే సగటున ఒక్కో స్థానానికి 10 మంది పైనే. అధికార పార్టీ వైసీపీలోగానీ, విపక్షాలైన టీడీపీ, జనసేనలో కూడా టికెట్ల కోసం ఇంత రద్దీ లేదు. మరి బీజేపీకి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయంటే.. నిజంగా ఏపీలో ఆ పార్టీకి అంత సీనుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి
Latest articles
ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...
కర్నూలుకి మహర్దశ పట్టేనా..?
ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...
జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?
తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...
హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..
హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...