సీట్ల పంపకంలో, అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం ఎంత జరిగితే అంతగా ఓట్ల బదిలీ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. జనసేన, టీడీపీల మధ్య కిందిస్థాయిలో సమన్వయం కుదురుతుందా అనేది కూడా అనుమానమే.