ఎందుకు ఐపీఎస్‌లను టీడీపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఒక వర్గం మీడియా టార్గెట్ చేస్తోంది. ఈసీ తిరిగి చేసిన నియామకాలను తప్పుపడుతున్నారంటే వీరి అసలు లక్ష్యం ఏంటి?. అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన పురందేశ్వరికి సదరు అధికారులను కేవలం ఎన్నికల విధుల నుంచి మాత్రమే తొలగించాలని ఎందుకు అడుగుతున్నట్టు!.
Latest articles
ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...
కర్నూలుకి మహర్దశ పట్టేనా..?
ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...
జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?
తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...
హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..
హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...