ఎన్వీ రమణ కుమార్తెలు రైతులు అవుతారా? నిజమైన రైతుల చేతుల్లోంచి భూములు ఎవరి చేతుల్లోకి, ఎటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని అర్థం కావడం లేదా? అమరావతి రైతుల పేరిట ప్రస్తుతం చెలామణి అవుతున్నవారు నిజంగా రైతులేనా? కాదనే విషయం ఎన్వీ రమణగారి కుమార్తెల భూములు కూడా ఉన్నాయనే విషయాన్ని బట్టి అర్థం కావడం లేదా?