ఏపీ పోలీసులు రావడంతో తనిఖీలకు అంతరాయం కలిగిందని సీబీఐ తన రిపోర్టులో రాసింది. దాని ఆధారంగా సీబీఐ తనిఖీలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారంటూ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అక్కడ ఏం జరిగింది?.