టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఎత్తుగడలో భాగంగానే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించారనే అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ఆమెను ప్రవేశపెట్టారని అంటున్నారు. పరోక్షంగా జగన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో తెలియదు