ధనిక ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రూ. 668 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. జగన్‌మోహన్ రెడ్డి 510 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ అంశాన్ని మాత్రం టీడీపీ ప్రచారం చేయలేదు. పైగా జగన్‌ను సీఎంల జాబితాలో చూపిస్తూ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ అంటూ ప్రచారం చేస్తుంది