కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు, బీజేపీ నాయకుడు నాగరాజుకు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడి మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ వైరల్‌గా జరిగింది. పురంధేశ్వరి మూడు కోట్ల రూపాయలు అడిగారని, ఇస్తే ఆదోనీ స్థానాన్ని అదే జిల్లాలోని ఆలూరుకు మారుస్తామని బేరం పెట్టిన ఆడియో సంచలనం రేపుతోంది