తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తుందో చూసుకుని, అధినేతలతో మాట్లాడుకుని పార్టీలు మారిపోతున్నారు. తెల్లారి ఒక పార్టీలో ఉన్న నేత మధ్యాహ్నానికి ఇంకో పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇప్పుడు సిద్ధాంతాల కన్నారాద్దాంతాలే ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి ఏపీలో అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయింది