వెంకయ్య నాయుడు పేరుకు బీజేపీలో ఉన్నా మొదటి నుంచి టీడీపీకి కోవర్టుగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పరంపరను పురందేశ్వరి కొనసాగిస్తూ వస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడుకి సాయం చేయడమే. అయితే.. పురందేశ్వరి బీజేపీ ముసుగులో టీడీపీ కోసం కష్టపడుతున్నట్లు బీజేపీ అధిష్టానానికి కూడా తెలిసిపోయిందట. అందుకు తగిన సాక్ష్యాలను కూడా సంపాదించారట