తాజా సర్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. వైసీపీ అత్యధిక లోక్సభ స్థానాలను, శాసనసభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ సర్వేలు తేల్చాయి. మెజారిటీ ప్రజలు వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆ సర్వేలు చెప్పాయి.
జీన్యూస్ మ్యాటరైజ్ పోల్ సర్వే..
లోక్సభ స్థానాలు
వైసీపీ – 19
టీడీపీ, జనసేన – 6
బీజేపీ – 0
కాంగ్రెస్ – 0
జనాధార్ ఇండియా సర్వే ప్రకారం..
అసెంబ్లీ స్థానాలు
వైసీపీ – 125 (49.2 శాతం ఓట్లతో)
టీడీపీ, జనసేన – 50 (46.3 శాతం ఓట్లతో)
బీజేపీ – 0 (1.1 శాతం ఓట్లు)
కాంగ్రెస్ – 0 (1.3 శాతం ఓట్లు)
లోక్సభ స్థానాలు
వైసీపీ – 17
టీడీపీ, జనసేన – 8
బీజేపీ – 0
కాంగ్రెస్ – 0
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు బాగుందని 62 శాతం మంది ప్రజలు చెప్పారు. ఆయన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.