నారా లోకేష్ ఉనికిని కూడా జగన్ గుర్తించినట్లు కనిపించరు. తాను ప్రతిస్పందిస్తే అనవసరంగా లోకేష్‌ను గుర్తించినట్లు అవుతుందని, అనామకుడిగా ఉంచడమే మంచిదని జగన్ భావిస్తూ ఉండవచ్చు. లోకేష్ ఎంతగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా జగన్ స్పందించరు. లోకేష్‌కు అదే మంచి మందు అని ఆయన భావిస్తున్నారని ఆనుకోవాలి