టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. కొందరికి పూర్తిగా అవకాశం లేనట్టే. డబ్బు ప్రభావం పనిచేసిందన్న విమర్శలు వస్తున్నాయి.