ప్రస్తుతం కూటమిలో బీజేపీ చేరిన తరువాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తోంది. కూటమిలో బీజేపీ చేరిక తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి