జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌డీఏలో కొనసాగుతూ.. మాట మాత్రమైనా చెప్పకుండా చంద్రబాబు వెంట ఎలా అడుగులు వేస్తావని అమిత్ షా పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం