టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హెచ్‌సిఎల్ తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థ కూడా రాలేదు. హెచ్‌సీఎల్ కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభమైంది. విప్రో కూడా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ సాఫ్ట్‌వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ వంటి పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి