బోడే ప్రసాద్ విషయంలో టీడీపీ రకరకాల ఎత్తులు వేస్తోంది.వేటువేద్దామంటే అతడు పదేపదే వీర విధేయత ప్రకటిస్తున్నారు.దాంతో ఇప్పుడు బోడేప్రసాద్కు వైసీపీ నేతలతో సంబంధాలు అంటగడుతూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారంపై ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తున్నారు.