తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమకూ ఈసారి భారీగా ఫండింగ్ వస్తుందని ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు భావించారు. కానీ తమకు రైలు టికెట్ కొనేందుకూ పార్టీ దగ్గర డబ్బులేదని రాహుల్ చెబుతున్నారు.