టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదరకముందే వామపక్షాలు ఏపీలో టీడీపీ పట్ల సానుకూలతతో ఉండేవి. ఆ తర్వాత కాంగ్రెస్‌తో జతకట్టాయి. వామపక్ష భావజాల విశ్లేషకులు, సోషల్ మీడియాలో ఉన్న వారు మాత్రం ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడుతున్నారు.