హ్యాపీగా బతుకుతున్న నన్ను టికెట్ ఇస్తానని చంద్రబాబే తీసుకొచ్చారు.. యనమల కలిసినప్పుడల్లా ఎలా ఉన్నావ్?, ఎవరు ఏమంటున్నారు? అంటూ బాగా మాట్లాడుతూనే, నీ బడ్జెట్ ఎంత? అంటూ అన్నీ తెలుసుకుని మోసం చేశారంటున్న ఏలూరు టీడీపీ లోక్సభ ఇన్ చార్జ్ గోపాల్ యాదవ్.