స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వంతో గేమ్స్ ఆడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. వాలంటీర్లపైన, వృద్ధాప్య పించన్లపై ఆయన కొన్ని డిమాండ్‌లు ఈసీ ముందు ఉంచారు. వాటిని అమలు చేస్తే టీడీపీకే నష్టం అన్నది గుర్తించలేకపోతున్నారు.