ఒకవేళ శివరాజ్ కుమార్ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తే అదే విధానం ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌కు వర్తించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో రాజకీయపరమైన డైలాగ్‌లు, పంచ్‌లు ఉన్నాయి. గాజు గ్లాసు పగిలిపోయే కొద్దీ పదునెక్కుతుందని ఆ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ ఉంది.