వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు వైజాగ్ డ్రగ్స్ కేసులో టీడీపీ అనుకూల మీడియా పదే పదే లాగుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేయడాన్ని డ్రగ్స్ కేసుతో లింక్ చేస్తోంది. అయితే ఆ కేసులో అసలు నిందితులు ఎవరో మాత్రం పచ్చ మీడియా చెప్పడం లేదు.