మొన్నటి వరకు జగన్ను టార్గెట్ చేసిన రఘురామ ఇప్పుడు తన గురి చంద్రబాబుపైకి మళ్లించారు. టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబే అంటూ ఇంటర్వ్యూలో దబాయించారు. టికెట్ ఇప్పించలేనివాడు రేపు పొద్దున కేంద్రంతో పోరాడి పోలవరం కడుతాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ విరుచుకుపడ్డారు.