‘నిన్ను నమ్ముకున్నవాడికి టికెట్ తెచ్చుకోలేకపోయావ్. పోలవరం కడుతానంటే నిన్ను నమ్ముతారా’ అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి కేంద్ర నాయకత్వంతో చెప్పి తనకు టికెట్ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత జనసేన, టీడీపీలపై ఉందని ఆయన అన్నారు.