చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలపై ప్రజలు స్పందిస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇంటికి తీసుకువచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మరి కొత్తగా చంద్రబాబు తీసుకువచ్చి ఇవ్వడం ఏంటి? ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు