బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలోనూ అసలైన బీజేపీ నేతలకు అన్యాయమే జరిగింది. ఈ జాబితాలోనూ టీడీపీ అనుకూలమని పేరున్న వారికే ఎక్కువ అవకాశాలు దక్కాయి. కొన్ని నియోజవకర్గాల్లోనూ వైసీపీకి పని ఈజీ చేసేలా అభ్యర్థుల ఎంపిక ఉంది.