ఉద్దానవాసుల కష్టాలు తెలుసుకొని, తాను ఇచ్చిన మాట ప్రకారం స్వచ్చమైన మంచి నీళ్లు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. గతంలో ఇక్కడకు వచ్చిన రాజకీయ నాయకులు మాటలకే పరిమితం అయినా.. జగన్ మాత్రం నీళ్లు అందించడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు.