టీడీపీని ప్రశాంతిరెడ్డి ఆడియో ఇప్పుడు ఇరుకున పెట్టింది. ఆమె పలువురు సీనియర్ల పరిస్థితి ఏం బాగోలేదని చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడితో ఆమె ఫోన్ లో మాట్లాడారు.