టీడీపీ హయాంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మైనారిటీలకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. మైనారిటీల సంక్షేమమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ మునుపెన్నడూ లేని రీతిలో వారికి అవకాశాలు కల్పించారు.