‘పూర్ టు రిచ్’ అంటూ ఏపీ ప్రజలను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. 15 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన చంద్రబాబు.. బడా బాబులకు దోచిపెట్టడమే తప్ప పేదలను పట్టించుకున్నది లేదు. కానీ జగన్ సీఎం అయ్యాక.. పేదలకు సంపద సృష్టించాడు. పేద ప్రజల కోసం నిలబడ్డాడు.