ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్, జయప్రకాశ్ నారాయణ వంటి వారు జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడుతున్నారు. నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది కన్నా ప్రస్తుత జగన్ హయాంలోనే రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది.