ఎన్నికల వేళ వాలంటీర్లపై కుట్రకు తెరలేపిన చంద్రబాబు.. అది బెడిసికొట్టేసరికి యూటర్న్ తీసుకున్నారు. వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నాలు షురూ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. చంద్రబాబు వల్లే ఫించన్లు ఆగిపోయాయని ప్రజలకు తెలిసిపోయింది. దీంతో చంద్రబాబు అనుకూల మీడియా ఈ వ్యవహారంలో జగన్‌ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది.