ఆంధ్రప్రదేశ్లో ఈసారి అధికారం చేపట్టబోయేది కూటమియేనని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. 2014 నాటి ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతాయంటున్నారు. అభివృద్ధి కోసమే మోదీతో జతకట్టానని చెబుతున్న చంద్రబాబు.. మరి 2014లో మోదీతో జతకట్టి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు. పగటి కలల్లో విహరిస్తున్న చంద్రబాబు.. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోలేకపోతున్నారు.