సీఎం వైఎస్ జగన్ 2019-2023 కాలంలో ముస్లింల సంక్షేమానికి అక్షరాలా రూ.23,414 కోట్లు వెచ్చించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ. జగన్ పాలనలో మొత్తం 50 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూరింది.