ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అమరావతి భూముల అక్రమ ఆక్రమణలు వెలుగు చూస్తాయా? అవునని అంటున్నారు నిపుణులు. ఈ చట్టం అమలులోకి వస్తే అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు చేసిన భూ కుంభకోణాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తెగ గగ్గోలు పెడుతున్నారు.