ప్రజలకు ఒకింత మేలు కూడా చేయకుండా, ఎల్లో మీడియాను మాత్రం మేపి… వాళ్ల చేత అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని ప్రచారం చేయించుకునే చంద్రబాబు ఒక వైపు… మీడియాను పట్టించుకోకుండా, ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టకుండా పేదలకు గౌరవంగా బ్రతికే అవకాశాలు కల్పిస్తూ తనదైన శైలిలో పేదరికాన్ని రూపుమాపుకుంటూ పేదల జీవనప్రమాణాలను పెంచి వాళ్లకు బ్రతుకునిచ్చి, భవిష్యత్తునిస్తున్న జగన్ మరో వైపు… ఎన్నో తరాల తర్వాత పేదలు గౌరవంగా తల ఎత్తుకు బ్రతికేలా భరోసానిస్తున్న జగన్ విధానాలను కీర్తిస్తున్న ఒక గాయకుడి ఆత్మ నివేదన ఈ పాట..