ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణలపై మేధావులు ప్రశంసల జల్లు కురిపించారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిల్లలకు సాంకేతిక, నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి కేంద్రీకరించారని కొనియాడారు.