అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి జగన్ భయపడినట్టే అంటున్నారు సీఎం రమేష్. మరి టీడీపీ-బీజేపీ- జనసేన ప్రకటించిన సీట్ల సంగతేంటి?. అక్కడ మూడు పార్టీలు వైసీపీని చూసి భయపడుతున్నాయా?.