వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సాధికారత, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్నారు. మైనారిటీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తూనే, మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారు. చెప్పాలంటే 2019 నుంచి మైనారిటీలకు సంబంధించి సువర్ణాధ్యాయం ప్రారంభమైంది