అన్న క్యాంటీన్లను రాజకీయం చేసిందే చంద్రబాబు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లను ప్రకటించారు. అయితే 2018 చివరలో మాత్రమే క్యాంటీన్లను మొక్కుబడిగా ప్రారంభించారు. అదికూడా అచ్చంగా టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, నేతల ఉపాధి కోసమే అన్నట్లుగా జరిగింది.