ఇలా పెద్ద ఎత్తున బ్యాంకులను మోసం చేసి దేశానికే ఆర్థికంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి బీజేపీ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. బీజేపీ వాలకం చూస్తుంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చి దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందంటూ పలువురు సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడం పట్ల ఘాటుగా విమర్శలు కురిపిస్తున్నారు