ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా జరిగే నష్టం లేదు. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్నదే గోచి. అది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగియటంతో పాటు లోకేష్ భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది.