బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక సమస్య పెట్టుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. అమిత్ షా పెట్టిన కండీషన్లు ఏ కోణంలో చూసినా చంద్రబాబుకి సబబుగా అనిపించడం లేదట. కనీసం అమిత్ షా పెట్టిన కండీషన్లపై ఎలా స్పందించాలో కూడా చంద్రబాబుకి అర్థం కావడం లేదట. అందుకే.. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు