ఈసారి గెలవకపోతే తన కుమారుడి బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుందని భావించిన చంద్రబాబు మరో కుట్రకు తెర తీశారు. ప్రత్యర్థి పార్టీల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని బూటకపు దాడుల కథలు అల్లుతున్నారు. అందులో భాగంగానే తనపై బ్లేడులతో దాడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఓ తప్పుడు ప్రకటన చేశారని సమాచారం