సీకే బాబుతో చంద్రబాబుకు ఏమాత్రం పడదు. గతంలో సీకే బాబు వ్యవహారాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. పాలిటిక్స్ లో సీకే యాక్టివ్‌గా ఉన్నంతకాలం ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, క్యాడర్‌తో చంద్రబాబు ఆందోళనలు చేయించారు. అలాంటిది ఇప్పుడు అదే సీకే బాబుతో చంద్రబాబు చేతులు కలపటాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు