చంద్రబాబు ఓ వైపు, పవన్ కల్యాణ్ మరో వైపు ఏకపక్షంగా స్థానాలను ప్రకటించుకుంటూ వెళ్లడం గందరగోళాన్నిక్రియేట్ చేస్తోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నా సీట్ల పంపకం పూర్తి కాలేదు. బీజేపీతో పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ స్థితిలో ఇరు పార్టీల మధ్య నియోజకవర్గాలవారీగా ఇరు పార్టీల మధ్య తగాదాలు, వివాదాలు ప్రారంభమై రాజుకుంటున్నాయి.