ఇదే సీ ఓటర్ సంస్థ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీకి 14 ఎంపీ స్థానాలు, 100 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని అప్పట్లో వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాలు రివర్స్ అయ్యాయి. అప్పటి నుండి సర్వేల పేరుతో సీ ఓటర్ వెల్లడిస్తున్న ఏ ఒక్క ఫలితాలు నిజం కాలేదు.