ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో మరో కొత్త పాట విడుదలైంది. ‘బతుకు మార్చినోడు.. భవిత దిద్దినోడు’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.