తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రధాన పత్రికలో వార్త ప్రచురించిన ఈనాడుపై పరువు నష్టం దావా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అఖిల భారత సర్వీసును, ఎన్నికల సంఘాలను సైతం అవహేళన చేస్తూ రాసిన కట్టుకథలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందేనని ఆ సంస్థలకూ వినతులొస్తున్నాయి